‘అవతార్‌’ని బీట్ చేయలేకపోయిన ‘అవెంజర్స్’

రికార్డు సృష్టిస్తుందనుకున్న ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ బాక్సాఫీస్ వద్ద కూలబడింది. జేమ్స్ కామెరూన్ ‌తెరకెక్కించిన ‘అవతార్‌’ ముందు ‘అవెంజర్స్’ తేలిపోయింది. 2009లో విడుదలైన ‘అవతార్‌’ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోగా.. అవేంజర్స్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఎంతప్రయత్నించినప్పటికీ.. ఆ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కాగా ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అవెంజర్స్’. రెండు వారాల్లోనే 2మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక కలెక్షన్లలో అవతార్‌ను ఎలాగైనా బీట్ చేయించాలని భావించిన […]

‘అవతార్‌’ని బీట్ చేయలేకపోయిన ‘అవెంజర్స్’
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 03, 2019 | 2:03 PM

రికార్డు సృష్టిస్తుందనుకున్న ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ బాక్సాఫీస్ వద్ద కూలబడింది. జేమ్స్ కామెరూన్ ‌తెరకెక్కించిన ‘అవతార్‌’ ముందు ‘అవెంజర్స్’ తేలిపోయింది. 2009లో విడుదలైన ‘అవతార్‌’ రికార్డును ఇప్పటివరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోగా.. అవేంజర్స్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఎంతప్రయత్నించినప్పటికీ.. ఆ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది.

కాగా ఏప్రిల్ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘అవెంజర్స్’. రెండు వారాల్లోనే 2మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది. ఇక కలెక్షన్లలో అవతార్‌ను ఎలాగైనా బీట్ చేయించాలని భావించిన నిర్మాతలు కొత్త ప్లాన్ చేసి.. మరో 5నిమిషాల సీన్లను యాడ్ చేసి గత శుక్రవారం అమెరికాలో మరోసారి విడుదల చేశారు. అయినా వారి వ్యూహం పనిచేయలేదు. గత వీకెండ్ మొత్తంలో 5మిలియన్ల డాలర్లను కూడా అవేంజర్స్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా 2.73 బిలియన్ డాలర్లును కలెక్ట్ చేయగా.. అవతార్‌ను దాటాలంటే మరో 25మిలియన్ డాలర్లు అందుకోవాలి. ఇక రీరిలీజ్‌లో వచ్చిన కలెక్షన్లను బట్టి చూస్తే అది అందుకోవడం అసాధ్యమని తెలుస్తోంది. దీంతో అవతార్‌ను బీట్ చేయలేకపోతోంది అవెంజర్స్.

క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
ఒంటరిగా వెళ్తున్నారా.. అయితే మీ సెల్ ఫోన్ జాగ్రత్త..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
సంజూ, డీకేలకు నో ఛాన్స్.. కీపర్‌గా హార్దిక్ ఫ్రెండ్ ఫిక్స్..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
నైల్ ఆర్ట్ తో గోరును టీ స్ట్రైనర్ చేసిన యువతి..
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు
ఐదేళ్లల్లో ఎంత మార్పు..? ఎన్నికల మధ్య ఊహించని లాభాలు