Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.. బ్రేకప్స్ ఎక్కువగా అవుతాయి..

ప్రేమ (Love).. రెండు మనసుల కలయిక.. మాటలకు అందని భావాల మధురానుభూతి. తమ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక దశలో ప్రేమలో పడిపోయే ఉంటారు.

Zodiac Signs: ఈ నాలుగు రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేరు.. బ్రేకప్స్ ఎక్కువగా అవుతాయి..
Zodiac Signs
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2022 | 9:30 PM

ప్రేమ (Love).. రెండు మనసుల కలయిక.. మాటలకు అందని భావాల మధురానుభూతి. తమ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరు ఎదో ఒక దశలో ప్రేమలో పడిపోయే ఉంటారు. కొందరు తమ ప్రేమను పెళ్లితో విజయవంతం చేసుకోగా.. మరికొందరు విఫలం అయిపోతారు. అందరికి ప్రేమ తీపి జ్ఞాపకంగా ఉంటుంది.. అలాగే కొందరికి చేదు జ్ఞాపకంగా మారిపోతుంది. అయితే ఇలా బ్రేకప్స్ జరగడానికి కారణం మీకు మీరుగా చేసుకున్న పొరపాట్లు కావచ్చు.. అలాగే మరికొన్ని జోతిష్య శాస్త్రం ప్రకారం జరిగిపోయి ఉండవచ్చు.. నిజమే.. ఇద్దరి మనసులు కలవడానికి అభిరుచులు.. ఆలోచనలు కలిస్తే సరిపోతుంది.. కానీ ఆ ప్రేమ పెళ్లి పీటలను చేరాలంటే అందుకు వారి జాతక చక్రాలు కూడా కలవాలంటారు పెద్దలు. అందుకే మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ముందు వధూవరుల జాతకాలను పరిశీలిస్తారు.

అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమ ప్రేమను ఎక్కువ రోజులు నిలుపుకోలేరు. ఎక్కువసార్లు వారి ప్రేమలు విఫలం అవుతాయట. అందులో ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి లవ్ బ్రేకప్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ప్రేమ వీరికి ఎప్పటికీ ఓ చేదు జ్ఞాపకంగానే ఉండిపోతుంది. మరీ ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందామా.

మిథున రాశి.. ఈరాశుల వారు తొందరగా ప్రేమలో పడిపోతారు. వీరు ప్రేమకు.. బంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఎదుటివారిని ఎంతగా ప్రేమించిన.. అదే అప్యాయతను.. ప్రేమ వారి నుంచి మీకు రాదు. తక్కువ సమయంలోనే వారు ప్రేమించడం లేదు అనే విషయం తెలిసిపోతుంది. అందుకే ఈ రాశివారికి ఊహించని విధంగా ఆకస్మాత్తుగా బ్రేకప్స్ అవుతాయి.

తుల రాశి.. ఈ రాశి వారు తొందరగా ప్రేమలో పడిపోతారు.. అంతేకాకుండా.. వీరు అందించే ప్రేమను, అప్యాయతను ఇతరుల నుంచి ఆశిస్తారు. కానీ వీరు ఎదుటివారి నుంచి అంతే ప్రేమ తిరిగి పొందలేరు.. ఫలితంగా అతి తక్కువ సమయంలోనే వీరి ప్రేమ బంధం ముక్కలవుతుంది. తుల రాశి వారు ఎప్పుడు.. తాము ప్రేమించిన మొదట్లో ఎంత ప్రేమను…అభిమానాన్ని చూపించారో రానున్న రోజుల్లోను అంతే ప్రేమ ఉండాలనుకుంటారు. కానీ వీరికి తమకు ఇష్టమైన వారి నుంచి ప్రతిసారి నిరాశే ఎదురవుతుంది. దీంతో తక్కువ సమయంలో బ్రేకప్ జరుగుతుంది.

కర్కాటక రాశి.. వీరు ఎంత తొందరగా ప్రేమలో పడతారో…అంతే తొందరగా విడిపోతారు. అంటే మీ ప్రేమను ఒప్పుకున్నవారు.. మీకు మరుసటి రోజే బ్రేకప్ చెప్పేస్తారు. మీ ప్రేమను నిలుపుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన వ్యర్థమే అవుతుంది. ప్రతి సారి మీరు మీ ప్రేమ కోసం తాపత్రాయపడుతుంటారు. కానీ.. ప్రేమ మీకు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

వృషభ రాశి.. ఈ రాశివారు..తమకు ఇష్టమైనవారిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తారు. కానీ ఇతరులు వీరి ప్రేమను అర్థం చేసుకోలేరు. ఫలితంగా బ్రేకప్ చెబుతుంటారు. వీరి ప్రేమను నిలుపుకోవడంలో ఎప్పుడూ విఫలమవుతుంటారు. రోజులు గడుస్తున్న కొద్ది వీరి ప్రేమ మసకబారిపోతుంది. వీరి ప్రేము కోల్పోతే పూర్తిగా ఆ బంధాన్ని వదిలేసామని అనుకుంటారు.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..