AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Sign : ఈ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి ‘రాజయోగం’

శుక్రుని రాశిలో మార్పు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రుడు ఆనందాలు, సంపద, కీర్తి మొదలైన వాటికి అధిపతిగా చెబుతారు.

Zodiac Sign : ఈ నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్న శుక్రుడు.. ఈ 5 రాశుల వారికి 'రాజయోగం'
Horoscope Today
Jyothi Gadda
|

Updated on: Aug 03, 2022 | 12:08 PM

Share

Zodiac Sign : గ్రహాలు, రాశుల స్థానాలు మారినప్పుడు అవి మన జీవితంలో శుభ, అశుభ ప్రభావాలను కలిగిస్తాయని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, సంపద, కీర్తి, గౌరవం లభిస్తాయని జ్యోతిష్యశాస్త్రంలో చెప్పబడింది. శుక్రుని రాశిలో మార్పు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. శుక్రుడు ఆనందాలు, సంపద, కీర్తి మొదలైన వాటికి అధిపతిగా పరిగణించబడ్డాడు. శుక్రుని సంచారము కొంత మందికి ఆర్థిక పురోగాభివృద్ధితో పాటు జీవితంలో పురోగతిని కలిగిస్తుంది. శుక్రుడు 07 ఆగస్టు 2022న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్టు 31 వరకు శుక్రుడు ఈ రాశిలో ఉంటాడు. ఆగస్ట్ 31 వరకు ఏయే రాశుల వారికి అదృష్ట జల్లులు కురుస్తాయో తెలుసుకోవచ్చు..

మేషం: శుక్రుని సంచారం మేష రాశి వారికి జీవితంలో విజయాన్ని కలిగిస్తుంది. ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో మీకు శుభవార్తలు అందుతాయి. ప్రమోషన్ ద్వారా ఆదాయంలో పెరుగుదల సాధ్యమవుతుంది. ఉద్యోగార్ధులకు మంచి కాలం.

ఇవి కూడా చదవండి

వృషభం: ఈ కాలంలో వృషభ రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి. పెట్టుబడికి మంచి సమయం. ఆకస్మిక ధనలాభం. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

మిథునం: మిథున రాశి వారికి శుక్రుని సంచారం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు జీతం పెరుగుదలతో పాటు పనిలో ప్రమోషన్ పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు లాభపడతారు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది.

కన్య: కన్యా రాశి వారికి శుక్ర సంచారం శుభవార్త తెస్తుంది. ఈ సమయంలో మీరు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి సమయం.

తుల: తులారాశి వారికి శుక్ర సంచారం అనుకూలం. ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగావకాశాలను పొందవచ్చు. మీరు భవిష్యత్తులో పెట్టుబడి ప్రయోజనాలను పొందుతారు. కార్యాలయంలో మీ పని ప్రశంసించబడుతుంది. ఉన్నతాధికారులు మీతో సంతోషంగా ఉంటారు.

మరిన్ని రాశుల వారి గ్రహస్థితి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..