సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకుంటున్న విద్యాసంస్థలు

అసోం ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని అనుకుంటోంది.

సెప్టెంబర్ 1 నుంచి తెరుచుకుంటున్న విద్యాసంస్థలు
Follow us

|

Updated on: Aug 18, 2020 | 10:41 PM

అసోం ప్రభుత్వం విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థలను రీ ఓపెన్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు అనుగూణంగా ఉపాధ్యయులకు పలు సూచనలు చేసింది. అయితే ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని రాష్ట్ర విద్యా, ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

మంత్రి బిస్వా శర్మ మీడియాతో మాట్లాడుతూ… పాఠశాలల ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ ఆగస్టు 21 నుంచి 30 మధ్య కరోనా పరీక్షలు చేయించుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. నెగిటివ్‌గా నిర్ధారణ అయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు సెప్టెంబర్ 1 నుంచి వారి పోస్టింగ్ స్థలానికి తప్పక హాజరు కావాలని, లేనివారికి జీతం ఇవ్వబడదని ఆయన తెలిపారు.

విద్యాసంస్థల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోసీజర్స్‌ ను సిద్ధం చేసిందని, కేంద్ర నిర్ణయం  వచ్చిన వెంటనే ఇవి అమలులోకి వస్తాయని శర్మ అన్నారు. విద్యాసంస్థలు తిరిగి తెరిచిన తరువాత 5 నుంచి 8 తరగతుల విద్యార్థుల కోసం ఆట స్థలం, పాఠశాల ప్రాంగణంతో సహా బహిరంగ ప్రదేశాల్లో తరగతులు, తదితర విషయాలను ఇప్పటికే షెడ్యూల్‌ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్