AP Local Body Elections 2021: ఏపీ పంచాయతీ పోలింగ్ తేదీల్లో సెలవులు.. మద్యం షాపులు క్లోజ్.. పూర్తి వివరాలు

పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ రోజుల్లో సెలవు ప్రకటిస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, షాపులకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ భవనాలను పోలింగ్...

AP Local Body Elections 2021: ఏపీ పంచాయతీ పోలింగ్ తేదీల్లో సెలవులు.. మద్యం షాపులు క్లోజ్.. పూర్తి వివరాలు
AP-Government-
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 09, 2021 | 9:36 AM

AP Local Body Elections 2021: పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ రోజుల్లో సెలవు ప్రకటిస్తూ.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, షాపులకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ భవనాలను పోలింగ్ సెంటర్స్ వినియోగం కోసం సెలవులు ఇచ్చారు.

ఎన్నికలు జరిగే రోజుల్లో ఉద్యోగులకు ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1988 ప్రకారం చెల్లింపులతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు.పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో జరిగే పోలింగ్ కోసం స్థానికంగా ఆయా గ్రామ పంచాయతీల్లో సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పోలింగ్ తేదీ నుంచి 44 గంటలు ముందుగా మద్యం దుకాణాలు మూసివేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తరలింపునకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాహనాలు సన్నద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. వాహనాలను వివిధ శాఖల నుంచి తీసుకునేలా కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు. అలాగే ఎన్నికల ఏజెంట్లుగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదని మరో ఉత్తర్వు ఇచ్చింది. ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వపరంగా మొత్తం తొమ్మిది జీవోలను సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ వేర్వేరుగా జారీ చేశారు.

Also Read:

AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు మరో షాక్.. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన మంత్రులు..

SEC vs AP Govt: ఇక పదవీ కాలంపై పోరుబాట.. నిమ్మగడ్డ తాజా వ్యూహానికి సర్కార్ ప్రతివ్యూహం!

Latest Articles
క్యాబేజీ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా. ఇలా చేయండి..
క్యాబేజీ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా. ఇలా చేయండి..
నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిచినా RCBకి ప్లస్ పాయింటే.. ఎందుకో తెలుసా?
నేటి మ్యాచ్‌లో ఎవరు గెలిచినా RCBకి ప్లస్ పాయింటే.. ఎందుకో తెలుసా?
నేను చేసిన ఆ తప్పు నా కూతుర్ని చెయ్యనివ్వను..
నేను చేసిన ఆ తప్పు నా కూతుర్ని చెయ్యనివ్వను..
మొటిమల మచ్చలు ఎలా వదిలించుకోవాలి? అద్భుతమైన హోమ్‌ రెమెడీస్‌
మొటిమల మచ్చలు ఎలా వదిలించుకోవాలి? అద్భుతమైన హోమ్‌ రెమెడీస్‌
చిరంజీవి నో చెప్పిన కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..
చిరంజీవి నో చెప్పిన కథతో బాలయ్య ఇండస్ట్రీ హిట్ కొట్టాడు..
లక్నోతో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. తిరిగొచ్చిన రిషబ్ పంత్..
లక్నోతో పోరుకు సిద్ధమైన ఢిల్లీ.. తిరిగొచ్చిన రిషబ్ పంత్..
ఆ బంధం మాటల్లో చెప్పలేనిది.. మోదీ ఎమోషనల్‌ పోస్ట్‌
ఆ బంధం మాటల్లో చెప్పలేనిది.. మోదీ ఎమోషనల్‌ పోస్ట్‌
మీ కళ్ల పవర్ కిర్రాకైతే.. ఈ ఫోటోలో గుడ్లగూబలను గుర్తిస్తే.!
మీ కళ్ల పవర్ కిర్రాకైతే.. ఈ ఫోటోలో గుడ్లగూబలను గుర్తిస్తే.!
సర్జరీ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు..
సర్జరీ చేసి రోగి కడుపులో దూది మర్చిపోయిన వైద్యుడు..
RCB ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నైపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాలంటే?
RCB ప్లే ఆఫ్ చేరాలంటే చెన్నైపై ఎన్ని పరుగుల తేడాతో గెలవాలంటే?