ఏపీ : హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం…

కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ..హాస్పిట‌ల్స్ లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ స‌ర్కార్ ఖరారు చేసింది.

ఏపీ : హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం...
Follow us

|

Updated on: Jul 03, 2020 | 7:47 AM

కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ప్ప‌టికీ..హాస్పిట‌ల్స్ లో చేరకుండా ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ పొందేందుకు అనుసరించాల్సిన విధివిధానాలను ఏపీ స‌ర్కార్ ఖరారు చేసింది. ఈ మేరకు హోం ఐసోలేషన్‌ మార్గదర్శకాలను విడుద‌ల‌ చేసింది. ఇంట్లో ఉన్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది త‌లెత్తినా .. వెంటనే టోల్‌ఫ్రీ(0866-2410978)నంబర్‌కు కాల్‌ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు, శ్వాస‌ తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితా కూడా టోల్‌ఫ్రీ నెంబర్​కు ఫోన్‌ చేసి మెడిక‌ల్ హెల్ప్ పొందవచ్చని తెలిపారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు ఆహారంలో బ్రౌన్‌రైస్‌, గోధుమలు, చిరుధాన్యాలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.