AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..

అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో ఒక పాము ఓ ఇంటి టాయిలెట్ కమోడ్‌ నుంచి భారీ నాగుపాము బయటకు వచ్చిన షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో జరిగినట్టుగా తెలిసింది.

Watch: టాయిలెట్‌లోంచి వస్తున్న వింత శబ్ధాలు.. కమోడ్‌లో తొంగి చూడగా..
అంటే అది మీ శరీరం నుంచి వచ్చే సహజ ప్రతిస్పందన. తరచుగా మలవిసర్జన చేయడం అంటే మీరు సాధారణంగా చేసే దానికంటే ఎక్కువసార్లు మలవిసర్జన చేస్తున్నారని అర్థం. మీరు ప్రతిరోజూ మలవిసర్జన చేసే విధానంలో అకస్మాత్తుగా తేడాను గమనించినట్లయితే మీ ప్రేగులలో ఏదో మార్పు వచ్చిందని అర్థం చేసుకోవాలి. తరచుగా మలవిసర్జన జరగడానికి అతిసారం లేదా మలబద్ధకం మాత్రమే కారణం కాదు. ఇది ఇతర సమస్యల వల్ల కూడా జరగవచ్చు.
Jyothi Gadda
|

Updated on: Mar 17, 2025 | 9:41 PM

Share

పాములకు సంబంధించిన వీడియోలు అనేకం సోషల్ మీడియాలో తరచూగా వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలో కొన్ని కొన్ని సార్లు పాములు ఇల్లు, బైకులు, కార్లలో దూరి ప్రజల్ని కంగారు పెట్టిస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా. ఇందులో ఒక పాము ఓ ఇంటి టాయిలెట్ కమోడ్‌ నుంచి భారీ నాగుపాము బయటకు వచ్చిన షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అయితే, ఈ సంఘటన జరిగింది విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో జరిగినట్టుగా తెలిసింది.

పెందుర్తిలోని ఓ ఇంటి వాష్ రూమ్ లో నాగుపాము నక్కింది. అదృష్టవశాత్తు కమోడ్ లో నక్కిన పామును చూసిన ఆ ఇంట్లోని వారు భయబ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. వెంటనే స్నేక్‌క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ నాగుపామును సురక్షితంగా బంధించి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే