AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Today Gold Rate : పెరిగిన పసిడి ధర… 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,710…

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. డిసెంబర్ 25న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700 ఉండగా.. నేడు అది రూ.46,710కి పెరిగింది.

Today Gold Rate : పెరిగిన పసిడి ధర... 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,710...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 26, 2020 | 7:46 AM

Share

బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. డిసెంబర్ 25న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,700 ఉండగా.. నేడు అది రూ.46,710కి పెరిగింది. కాగా, డిసెంబర్ 25న 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,940 ఉండగా… నేడు 50,950కి చేరింది.

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,220 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,590గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,710 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,950గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48,720,కాగా 24 క్యారెట్ల ధర 49,720. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,780 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,210గా నమోదైంది.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!