AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ముంబాయి ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నిషేధిత టాబ్లెట్లు..తెలుగు వ్యక్తి అరెస్టు

నిషేధిత ట్రమడాల్ టాబ్లెట్లను సుడాన్‌కు ఎగుమతి చేస్తున్న తెలుగు వ్యక్తిని ముంబయిలోని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ టాబ్లెట్లు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సేఫ్ ఫార్మా అనే కంపెనీ నుంచి తయారైనట్లు గుర్తించారు. దాదాపు పది లక్షల టాబ్లెట్ల సరకును సీజ్ చేశారు.

Mumbai: ముంబాయి ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ నిషేధిత టాబ్లెట్లు..తెలుగు వ్యక్తి అరెస్టు
Arrest
Aravind B
|

Updated on: Apr 28, 2023 | 10:06 AM

Share

నిషేధిత ట్రమడాల్ టాబ్లెట్లను సుడాన్‌కు ఎగుమతి చేస్తున్న తెలుగు వ్యక్తిని ముంబయిలోని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ టాబ్లెట్లు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన సేఫ్ ఫార్మా అనే కంపెనీ నుంచి తయారైనట్లు గుర్తించారు. దాదాపు పది లక్షల టాబ్లెట్ల సరకును సీజ్ చేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సేఫ్ ఫార్మా కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత యాజమాన్యం మారిపోయింది.

ఐసీస్ తీవ్రవాదులు అలసట లేకుండా ఉండేందుకు ఈ టాబ్లెట్లను వినియోగిస్తారు. మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం ఈ మాత్రల తయారీ, వినియోగంపై కేంద్రం ఆంక్షలు విధించింది. అయితే కాల్షియం టాబ్లెట్ల పేరుతో సేఫ్ ఫార్మా కంపెనీ వీటిని ఎగుమతి చేస్తూ పట్టుబడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?