అనుమతులు లేవా.. అయితే క్లోజ్ చేయండి.. విజయవాడలో స్కూళ్లపై కొరడా..

ఏపీలోని అనుమతులు లేని స్కూళ్ల పై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా నడుపుతున్న స్కూళ్లను సీజ్ చేస్తున్నారు. అంతేకాదు స్కూళ్ల యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. గత మూడు రోజులుగా డీఈవో రాజ్యలక్ష్మీ ఆధ్వర్యంలో అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నారు. పిల్లల్ని స్కూళ్లలో జాయిన్ చేసేటప్పుడు అనుమతులు ఉన్నాయో లేదో అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అనుమతుల పేరుతో స్కూళ్లు […]

అనుమతులు లేవా.. అయితే క్లోజ్ చేయండి.. విజయవాడలో స్కూళ్లపై కొరడా..
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 2:27 PM

ఏపీలోని అనుమతులు లేని స్కూళ్ల పై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, విద్యార్థులకు కనీస వసతులు కల్పించకుండా నడుపుతున్న స్కూళ్లను సీజ్ చేస్తున్నారు. అంతేకాదు స్కూళ్ల యాజమాన్యాలపై కేసులు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. గత మూడు రోజులుగా డీఈవో రాజ్యలక్ష్మీ ఆధ్వర్యంలో అధికారులు స్కూళ్లలో తనిఖీలు చేస్తున్నారు. పిల్లల్ని స్కూళ్లలో జాయిన్ చేసేటప్పుడు అనుమతులు ఉన్నాయో లేదో అనే విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అనుమతుల పేరుతో స్కూళ్లు మూసివేయడం పై విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు తెరిచి నెలరోజులపైగా అయిందని, ఇప్పుడు అర్థాంతరంగా మూసివేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఫీజు చెల్లించామంటున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్కూళ్ల ముందు ధర్నాకు దిగారు. స్కూళ్ల యాజమాన్యాలు తమను మోసం చేశాయని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Latest Articles
సినిమా స్టైల్‌లో దొంగతనం..! ఫ్యూజుల్ అవుట్ అయ్యే స్టంట్‌తో చోరీ
సినిమా స్టైల్‌లో దొంగతనం..! ఫ్యూజుల్ అవుట్ అయ్యే స్టంట్‌తో చోరీ
అదరగొడుతున్న ఏథర్‌ రిజ్టా ఫీచర్లు.. కుటుంబ ప్రయాణికులకు ది బెస్ట్
అదరగొడుతున్న ఏథర్‌ రిజ్టా ఫీచర్లు.. కుటుంబ ప్రయాణికులకు ది బెస్ట్
వాట్సాప్‌లో ఆకర్షిస్తున్న నయా అప్‌డేట్..!
వాట్సాప్‌లో ఆకర్షిస్తున్న నయా అప్‌డేట్..!
ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు.? ఈ వీడియోలో తెలుసుకుందాం..
ఓట్ల లెక్కింపు ఎలా చేస్తారు.? ఈ వీడియోలో తెలుసుకుందాం..
వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్‌, ఫోటోలు డిలీట్‌ అయ్యాయా? ఇలా చేయండి
వాట్సాప్‌లో పొరపాటున మెసేజ్‌, ఫోటోలు డిలీట్‌ అయ్యాయా? ఇలా చేయండి
' నన్ను ఎవ్వరూ నమ్మలేదు'.. ఐపీఎల్ ఫైనల్ ముందు బాంబ్ పేల్చాడుగా..
' నన్ను ఎవ్వరూ నమ్మలేదు'.. ఐపీఎల్ ఫైనల్ ముందు బాంబ్ పేల్చాడుగా..
ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!
ఊరి క్షేమం కోరి ఆ చిన్నారులు ఏం చేశారో చూడండి..!
అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..
అంబాని పెళ్లి వేడుకకు.. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ వస్తువులు..
అక్కడి ప్రఖ్యాత నగల దుకాణంలో ఐటీ సోదాలు.. కోట్లలో నగదు, ఆస్తులు
అక్కడి ప్రఖ్యాత నగల దుకాణంలో ఐటీ సోదాలు.. కోట్లలో నగదు, ఆస్తులు
సంచలనం.. డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్.. వీడియో
సంచలనం.. డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్.. వీడియో