ఓట్ల తొలగింపుపై ఈసీకి మంత్రి అయ్యన్న ఫిర్యాదు

విశాఖ: ఏపీ నేతల, కార్యకర్తల ఓట్లు తొలగించమని వైసీపీ వర్గానికి చెందినవారే దరఖాస్తు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఓట్ల తొలగింపు విషయంపై స్వయంగా ప్రతిపక్ష నేత పిర్యాదు చేసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఓట్ల తొలగింపు అంశంపై అయ్యన్నపాత్రుడు ఎన్నికల […]

ఓట్ల తొలగింపుపై ఈసీకి మంత్రి అయ్యన్న ఫిర్యాదు
Follow us

|

Updated on: Mar 07, 2019 | 6:57 PM

విశాఖ: ఏపీ నేతల, కార్యకర్తల ఓట్లు తొలగించమని వైసీపీ వర్గానికి చెందినవారే దరఖాస్తు చేస్తున్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఓట్ల తొలగింపు విషయంపై స్వయంగా ప్రతిపక్ష నేత పిర్యాదు చేసిన తర్వాత కూడా ఎన్నికల సంఘం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా ఓట్లు తొలగించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి హెచ్చరించారు. విశాఖ జిల్లాలో ఓట్ల తొలగింపు అంశంపై అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో 82 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, అదే తరహాలో ఏపీలో చేయడానికి కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుని, విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.

Latest Articles
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య రాముడు, రావణుడు అంటూ మాటల తూటాలు..
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
బీ అలర్ట్.. క్యాడ్‎బరీ డైరీ మిల్క్ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
క్షమించండి.! పోలీస్‌ విచారణకు రాలేను.. తమన్నా రిక్వెస్ట్.
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ఇదేం వింత.. రెండేళ్లలో తెల్లగా మారిపోయిన నల్ల కుక్క! ఫొటోలు వైరల్
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై జగన్‌ కీలక వ్యాఖ్యలు
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
నాన్న పెట్టిన ఆ కండీషన్‌తో చాలా సినిమాలు మిస్ అయ్యా.! మృణాల్
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు.. ఈసీ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
భారత్‌లో కొవిషీల్డ్‌ దుష్పరిణామాలపై అధ్యయనం
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
సీఎం రేవంత్‌ని ఈసీ బర్తరఫ్ చేయాలి- బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
టాస్ గెలిచిన పంజాబ్.. ఓడితే ప్లే ఆఫ్స్ నుంచి ఔట్