యామినీ కృష్ణమూర్తి కన్నుమూత.. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో..

యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు.

యామినీ కృష్ణమూర్తి కన్నుమూత.. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో..
Yamini Krishnamurthy
Follow us

|

Updated on: Aug 03, 2024 | 10:02 PM

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. 84 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. భరత నాట్యం, కూచిపూడి నృత్యంతో భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన యామినీ కృష్ణమూర్తి.. పదహారణాల తెలుగింటి ఆడపడుచు. ఏపీలోని మదనపల్లెలో కృష్ణమూర్తి దంపతులకు 1940లో యామిని జన్మించారు. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో తాత గారు ఆమెకు యామినీ పూర్ణ తిలక అంటూ నామకరణం చేశారు.

క్షీరసాగర మథనంలో మోహినీగా, భామాకలాపంలో సత్యభామ, ఉషాపరిణయంలో ఉషగా, శశిరేఖాపరిణయంలో శశిరేఖగా ఎన్నో నృత్యరూపకాల్లో పలు పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌, 2016లో పద్మ విభూషణ్‌ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో యామినీ స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ స్థాపించి ఎంతో మంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి
యామినీ కృష్ణమూర్తి కన్నుమూత.. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో..
యామినీ కృష్ణమూర్తి కన్నుమూత.. నిండు పౌర్ణమి రోజున జన్మించడంతో..
పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆలూ బుజియా.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

డిప్యూటీ సీఎం గారి తాలుకా మరి.. పిఠాపురంలో పర్యటించిన నిహారిక..

కస్టమర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వ బ్యాంక్.. మీ ఈఎంఐలు ఇక మరింత భారం

తాజ్‌మహల్‌ వద్ద గంగా జలంతో అభిషేకానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులు

పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?

ట్రంక్ పెట్టెలో మృత శిశువు... వెలుగులోకి అసలు వాస్తవాలు!

వెరైటీగా, ఈజీగా బెస్ట్ స్నాక్.. స్వీట్ కార్న్ పకోడీ..

ఆపరేషన్ ధూల్‌పేట్ మరోమారు భారీగా పట్టుబడిన గంజాయి..విలువతెలిస్తే

శిల్పాశెట్టిలా మీరూ అందంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా?
శిల్పాశెట్టిలా మీరూ అందంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర.. ఈసారి ఎంతంటే.?
రెచ్చిపోయిన పోకిరీలు.. భర్త ఎదురుగానే భార్యను రోడ్డుమీద దారుణంగా.

ఇజ్రాయెల్‌పై దాడి చేయండి.! హత్య జరిగిన వెంటనే ఇరాన్ సమావేశం

ప్రభాస్.. సల్మాన్ ఖాన్ కు నచ్చిన పులస పులుసు ఇదే.!

కమలా హ్యారీస్ భారతీయురాలా లేక నల్లజాతీయురాలా.? ట్రంప్ కామెంట్స్..

తోటి ప్రయాణికుడిని చెప్పుతో కొట్టిన వ్యక్తి.. మెట్రోలో వాగ్వాదం.!

ముంగీసలను పెంచుకుంటున్న విచిత్ర జంతు ప్రేమికుడు.!

కేరళ సీఎం సహాయ నిధికి.. అదానీ, విక్రమ్‌ భారీ విరాళాలు.!

కొండచరియలు విరిగిపడడం ముందే పసిగట్టలేమా.? అసలు కథ ఇదేనా..

హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా హత్య..