“నాట్స్” టెన్నిస్ పోటీలు

| Edited By:

Apr 27, 2019 | 8:54 AM

డాలస్‌లో టెన్నిస్ పోటీలలో ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్, టాంటెక్స్ సంయుక్తంగా మెన్స్ టోర్నో నిర్వహించాయి. ఒక్క రోజు పోటీలో సింగిల్స్, డబుల్స్‌లో ఆటగాళ్లు చురుగ్గా పాల్గొన్నారు. గెలిచిన వారికి బహుమతులు అర్వింగ్‌లో జరిగే సంబరాల్లో అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. 

నాట్స్ టెన్నిస్ పోటీలు
Follow us on