టీటీఏ ధూమ్ ధామ్ దావత్

| Edited By:

Mar 26, 2019 | 2:06 PM

నార్త్ కరొలినా రాష్ట్రం మోరిస్‍విల్లెలో జరిగిన భారీ ఈవెంట్‍లో తెలంగాణ ఎన్నారైలు వేడుక చేసారు. ధూమ్ ధామ్ దావత్ పేరుతో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ టీటీఏ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వేలాది మంది ప్రవాస తెలుగువారు ఒక్క చోట చేరి సరదాగా గడిపారు. 

టీటీఏ ధూమ్ ధామ్ దావత్
Follow us on