అట్లాంటాలో అదరగొట్టిన చిన్నారులు

| Edited By:

Apr 04, 2019 | 3:56 PM

అట్లాంటాలో  శివ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో డ్యాన్స్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 350 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. 

అట్లాంటాలో అదరగొట్టిన చిన్నారులు
Follow us on