తన గర్ల్ ఫ్రెండ్స్ అందరిని ఒకేసారి ఇంట్లో చూసి.. షాక్ తిన్న యువకుడు.!

18 ఏళ్ల యువకుడు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమిస్తూ ఏకంగా 14 మందిని లైన్ లో పెట్టాడు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ముందు వరకు అంతా బాగానే గడిచింది. కానీ ఆ రోజు మాత్రం ఆ యువకుడికి  అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు అతని గర్ల్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఒకేసారి ప్రియుడి ఇంటిపై దండయాత్ర చేశారు. దాంతో ఆ 14 మందిని తన రూంలో ఒకేసారి చూసి షాక్ తిన్న ఆ యువకుడు ఏకంగా కోమాలోకి […]

తన గర్ల్ ఫ్రెండ్స్ అందరిని ఒకేసారి ఇంట్లో చూసి.. షాక్ తిన్న యువకుడు.!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:37 PM

18 ఏళ్ల యువకుడు ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమిస్తూ ఏకంగా 14 మందిని లైన్ లో పెట్టాడు. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే ముందు వరకు అంతా బాగానే గడిచింది. కానీ ఆ రోజు మాత్రం ఆ యువకుడికి  అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు అతని గర్ల్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఒకేసారి ప్రియుడి ఇంటిపై దండయాత్ర చేశారు. దాంతో ఆ 14 మందిని తన రూంలో ఒకేసారి చూసి షాక్ తిన్న ఆ యువకుడు ఏకంగా కోమాలోకి వెళ్ళిపోయాడు.     

అసలు విషయంలోకి వెళ్తే.. రఖీబ్ అనే 18 ఏళ్ళ యువకుడు ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా 14 మంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపాడు. అయితే జొరినా అనే అమ్మాయి కి ఒక విషయంపై రఖీబ్ మీద అనుమానం కలగడంతో అతని మొబైల్ ఫోన్ చెక్ చేసింది. అంటే అందులో బార్బీ గర్ల్ 1…2…3 అంటూ ఇలా 14 మంది అమ్మాయిల నెంబర్స్ ఫీడ్ అవడం గుర్తించింది. వెంటనే ఆ నెంబర్స్ తీసుకుని అందరికీ కాల్ చేసి రఖీబ్ మనల్ని చీట్ చేశాడని చిప్పింది. దీనితో అందరూ కలిసి రఖీబ్ కు ప్రేమికుల రోజు షాక్ ఇవ్వాలనుకున్నారు.       

ఆ రోజు రఖీబ్ నిద్రలోనుంచి లేవగానే వెళ్లి అతడి కళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. అది చూసిన రఖీబ్ షాక్ కి గురై కోమాలోకి వెళ్ళిపోయాడు. అయితే పాపం ప్రియుడికి షాక్ ఇద్దాం అని వెళ్తే తమకే కోలుకోలేని షాక్ తగిలిందని ఆ 14 మంది అమ్మాయిలు అంటున్నారు. వెంటనే రఖీబ్ కోలుకోవాలని వారు ప్రాధిస్తున్నారు.     

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..