దుర్గమ్మ సేవలో ఎమ్మెల్యే రోజా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. జగన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయవాడ చేరుకున్న ఆమె.. వేకువజామునే అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు రోజాకు ఘన స్వాగతం పలికి.. అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *