అంతరిక్షం తోటలో పూసిన తొలిపువ్విది.. నాసా విడుదల చేసిన అద్భుత చిత్రం..

శాస్త్రవేత్తలు 1970ల నుంచి అంతరిక్షంలో మొక్కలు పెంచడంపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ 2015లో ఒక నిర్దిష్ట ప్రయోగంలో పాల్గొన్నారు. అలాగే, అంతరిక్ష ఉద్యానవనం ప్రదర్శన కోసం కాదని, అంతరిక్షంలో వాతావరణ పరిస్థితుల గురించి అర్ధం చేసుకోవడానికి అని నాసాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమిపై పండే పంటలు

అంతరిక్షం తోటలో పూసిన తొలిపువ్విది.. నాసా విడుదల చేసిన అద్భుత చిత్రం..
A Flower Has Bloomed In Spa
Follow us

|

Updated on: Jun 14, 2023 | 12:24 PM

అంతరిక్షంలో లో జీవనం కోసం మనిషి చేస్తున్నఅనేక పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని సార్లు కూరగాయలు పండించడం, మొక్కలు పెంచడం కోసం కూడా పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇటీవలే టమోటాలను అంతరిక్షంలో సాగు చేసిన పరిశోధకులు తాజాగా అంతరిక్షంలో కక్ష్యలో పెరిగిన జిన్నియా అనే పుష్పాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు పరిశోధకులు. నాసా విడుదల చేసిన ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో ఈ చిత్రాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే నాలుగు లక్షలకు పైగా లైకులు, షేర్లు, వేలలో కామెంట్లతో దూసుకుపోతోంది.

శాస్త్రవేత్తలు 1970ల నుంచి అంతరిక్షంలో మొక్కలు పెంచడంపై పరిశోధనలు చేస్తున్నారు. కానీ వ్యోమగామి కెజెల్ లిండ్‌గ్రెన్ 2015లో ఒక నిర్దిష్ట ప్రయోగంలో పాల్గొన్నారు. అలాగే, అంతరిక్ష ఉద్యానవనం ప్రదర్శన కోసం కాదని, అంతరిక్షంలో వాతావరణ పరిస్థితుల గురించి అర్ధం చేసుకోవడానికి అని నాసాకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భూమిపై పండే పంటలు వాతవరణం లో ఎలా పెరుగుతాయో అధ్యయనం చేయడానికి అని చెప్పారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by NASA (@nasa)

అయితే, అంతరిక్షంలో కూడా పంటలు పండించేందుకు నాసాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అంతరిక్ష్యంలో పాలకూర, టమోటాలు, చిలీ పెప్పర్‌లాంటి ఆకుకూరలు, కూరగాయలను పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటితో పాటు మరిన్నీ రకాల కూరగాయల పెంపకం రానున్న రోజులలో చేపట్టనున్నట్లు తెలిపారు శాస్త్రవేత్తలు .

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి

డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?

తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..

రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..

వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

మహేష్ పక్కన ఉన్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడీమె అందం చూస్తే

కంగనా కు షాక్.! ఎమర్జెన్సీ సినిమాపై బాంబే హైకోర్టులో విచారణ.!

ఉజ్జయినిలో వర్షం బీభత్సం కూలిన ఆలయ గోడ ఇద్దరు భక్తులు మృతి

మీకూ గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే ఈ విషయం తెలుసుకోండి

గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
గుట్టలాంటి పొట్టను కరిగించే స్పెషల్ టీ.. ఎలా తయారు చేయాలంటే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.

ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..

హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు

లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!

30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..

అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..

గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..

పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..

క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!