AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Drone Strike: అమెరికా డ్రోన్‌ దాడి.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా అగ్రనేత హతం..!

US Drone Strike: అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్‌ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి..

US Drone Strike: అమెరికా డ్రోన్‌ దాడి.. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ ఖైదా అగ్రనేత హతం..!
Subhash Goud
|

Updated on: Oct 23, 2021 | 10:39 AM

Share

US Drone Strike: అమెరికా బలగాలు మరోసారి రెచ్చిపోయాయి. అమెరికా డ్రోన్‌ దాడిలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని అమెరికా బలగాలు అంతమొందించాయి. సిరియాలో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడుల్లో అల్‌ఖైదా సీనియర్‌ నాయకుడు అబ్దుల్‌ హమీద్‌ అల్ మతార్‌ హతమయ్యాడని అమెరికా ఆర్మీ మేజర్‌ జాన్ రిగ్స్‌బీ వెల్లడించారు. దీంతో అమెరికా పౌరులు, తమ భాగస్వామ్య దేశాలు, అమాయక పౌరులపై ఉగ్రవాద సంస్థ జరిపే దాడులు కొంతమేర తగ్గే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ అల్‌-ఖైదా సీనియర్‌ నాయకుడిని హతమార్చడం ద్వారా ఉగ్ర సంస్థలు మరింతగా కుట్ర పన్నేందుకు, ప్రపంచ దాడులకు పాల్పడే సామర్థ్యం దెబ్బతింటుందని అన్నారు.

ఉగ్రదాడి జరిగిన రెండు రోజుల్లోనే డ్రోన్‌ దాడి.. కాగా, దక్షిణ సిరియాలోని అమెరికా ఔట్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడి జరిపిన రెండు రోజుల్లోనే ఈ డ్రోన్‌ దాడి జరిగడం గమనార్హం. అయితే ప్రతీకారంగానే ఈ దాడి జరిగిందా..? లేదా అనే విషయాన్ని అమెరికా ప్రకటించలేదు. కాగా, సెప్టెంబర్‌ చిరరలో పెంటగాన్‌ వాయువ్య ప్రాంతంలో ఇడ్లిబ్‌ సమీపంలో వైమానిక దాడిలో సిరియాలోని మరొక సీనియర్‌ అల్‌-ఖైదా కమాండర్‌ సలీం అబూ-అహ్మద్‌ను హతమార్చింది.

ఇవీ కూడా చదవండి:

Coconut Trees: ఏపీలో ఘోరం.. ప్రత్యర్థి పార్టీకి మద్దతిచ్చాడని కొబ్బరితోటలో వంద చెట్లు నరికి విధ్వంసం

Trekkers: పర్వతారోహణకు వెళ్లి తిరిగిరాని లోకాలకు.. తప్పిపోయిన ట్రెక్కర్లు మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ..

Follow Us
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఏసీ విషయంలో అందరూ చేసే తప్పు ఇదే.. వీటిని లైట్ తీసుకుంటే..
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
ఫేస్‌బుక్‌లో చాటింగ్.. బస్సుల్లో చోరీల స్కెచింగ్!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
స్వీట్ బజ్జీలు ఎప్పుడైనా ట్రై చేశారా? పిల్లలు ఇష్టంగా తింటారు!
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
దంచికొట్టే వానల్లో సాయంత్రం పూట ప్లేట్ తింటే.. ఇమ్యూనిటీ డబుల్
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
నూనె తక్కువ.. మసాలాలు లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలంటే?
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
రబీ సీజన్‌లో ఈ 5 పంటలతో మంచి ఆదాయం పొందవచ్చు!
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
ప్రసవం కోసం ఆసుపత్రికి.. చివరకు తీరని విషాదం! షాద్‌నగర్‌ ఆస్పత్రి
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. కొబ్బరి నీళ్లతో ఇంత జరుగుతుందా..
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
రాత్రికి రాత్రే పరిస్థితులు తారు మారు..అర్ధరాత్రి ఏం జరగనున్నదంటే
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!
నవంబర్ 2026 కన్య రాశి మాసఫలాలు.. ఉద్యోగంలో అధికార యోగం!