AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైద్యరంగంలో సంచలనం.. క్యాన్సర్‌ను ఖతం చేసే సంజీవని వచ్చేసింది.. క్లినికల్ ట్రయల్స్‌ పూర్తి..!

కోవిడ్‌-19.. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ఒక ఆశా కిరణంలా నిలిచింది. స్పూత్నిక్‌ వి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు క్యాన్సర్‌ మహమ్మారి ప్రజల్ని పట్టిపీడిస్తోంది. ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న క్యాన్సర్‌ రాకాసిని అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిరంతర పరిశోధనలు సాగిస్తున్నారు.

వైద్యరంగంలో సంచలనం.. క్యాన్సర్‌ను ఖతం చేసే సంజీవని వచ్చేసింది.. క్లినికల్ ట్రయల్స్‌ పూర్తి..!
Cancer Vaccine
Jyothi Gadda
|

Updated on: Sep 08, 2025 | 9:00 PM

Share

కోవిడ్‌-19.. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ఒక ఆశా కిరణంలా నిలిచింది. స్పూత్నిక్‌ వి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు క్యాన్సర్‌ మహమ్మారి ప్రజల్ని పట్టిపీడిస్తోంది. ఏటా లక్షల మందిని పొట్టన పెట్టుకుంటున్న క్యాన్సర్‌ రాకాసిని అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు నిరంతర పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధి నివారణకు మరోమారు రష్యా సైంటిస్టులు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు. ప్రాణాంతకమైన క్యాన్సర్‌ వ్యాధికి నూతన టీకా (వ్యాక్సిన్‌)ను అభివృద్ధి చేశారు. దీనిపై ఇప్పటికే ఏడాదిపాటు పరిశోధనలు, మూడేళ్లపాటు ముందస్తు క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేశారు. దీనికి ‘ఎంటెరోమిక్స్‌’ అని నామకరణం చేశారు. మాస్కోలోని ప్రముఖ గామాలెయా సెంటర్‌లోనే ఈ ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్‌ను కూడా అభివృద్ధి చేసింది.

‘ఎంటెరోమిక్స్‌’ వ్యాక్సిన్‌ ఒక రకమైన mRNA ఆధారిత చికిత్సా పద్ధతి అని పరిశోధకులు వెల్లడించారు.. ఇది ఒక విప్లవాత్మకమైన ప్రక్రియ అని చెప్పారు. దీని ద్వారా వ్యాక్సిన్ నేరుగా క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుందని వివరించారు.. ఎంటెరోమిక్స్ క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించే శక్తిని కణాలకు అందిస్తుంది. మెదడు, చర్మం, కళ్లలో వచ్చే క్యాన్సర్‌లను కూడా ఎదుర్కొనే లక్ష్యంతో ఇది వ్యాక్సిన్‌ పనిచేస్తోందని చెప్పారు.

ఈ వ్యాక్సిన్ కేవలం ఔషధం కాదు, మానవ శాస్త్రంలో కొత్త మార్గం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లోకి ప్రవేశించింది. ఈ ట్రయల్స్ విజయవంతం అయితే ఇది క్యాన్సర్ చికిత్సా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర