AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boat Blocks Highway: ఏమైందీ పడవలకు!.. ఓ నౌక సూయజ్‌ కాలువను బ్లాక్ చేస్తే.. మరో పడవ ఫ్లోరిడా హైవే ని బ్లాక్ చేసింది..

Boat Blocks Highway: నిన్నగాక మొన్న.. ఓ భారీ నౌక సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుని భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన విషయం..

Boat Blocks Highway: ఏమైందీ పడవలకు!.. ఓ నౌక సూయజ్‌ కాలువను బ్లాక్ చేస్తే.. మరో పడవ ఫ్లోరిడా హైవే ని బ్లాక్ చేసింది..
Pink Boat
Shiva Prajapati
|

Updated on: Mar 27, 2021 | 11:58 PM

Share

Boat Blocks Highway: నిన్నగాక మొన్న.. ఓ భారీ నౌక సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుని భారీ ట్రాఫిక్ జామ్‌కు కారణమైన విషయం మరువకముందే.. అచ్చం అలాంటి ఘటనే తాజాగా అమెరికాలో చోటు చేసుకుంది. అయితే, ఇది ఏ కాలువలోనో.. నదీ మార్గంలోనో కాదులేండి. రోడ్డుపై ఓ ట్రక్కులో తీసుకెళ్తున్న పడవ.. ప్రమాదవశాత్తు కంటైనర్ నుంచి జారి రోడ్డుపై పడింది. అలా పడిన పడవ.. బోల్తా కొట్టి రోడ్డుకు అడ్డు గోడలా నిలిచింది. అయితే.. ఈ పడవ మరీ పెద్దది కాదు.. అలా అని చిన్నదీ కాదు. మొత్తానికి ఓడ కారణంగా సూయజ్ కాలువలో ట్రాఫిక్ జామ్ అయినట్లుగా.. ఈ పడవ కారణంగా రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఈ పడవ వల్ల ఫ్లోరిడా హైవేపై గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. సూయజ్ కాలువలో ట్రాఫిక్‌ జామ్‌కు కారణమైన ఓడను, ప్రస్తుతం రోడ్డుపై అడ్డంగా పడిన పడవను పోలుస్తూ ట్రోల్ చేస్తున్నారు. ‘బోట్లు అన్నీ యూనియన్ ఏర్పాటు చేస్తున్నాయా?’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘ఇది పడవల వారం’ అంటూ మరో నెటిజన్ కామెంట్స్ చేశారు. మొత్తానికి వరుసగా జరుగుతున్న పడవల ప్రమాదంపై నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు.

Also read:

Japan gives India 225 bn Yen : చిన్న దేశం, పెద్ద మనసు : భారత్‌కు రెండు బిలియన్ డాలర్ల సాయం చేస్తున్న మిత్ర దేశం ఏదో తెలుసా.?

Assam Election 2021 Phase 1 Voting Highlights: అస్సాంలో ముగిసిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌.. 6 గంటల వరకు ఎంత పోలింగ్‌ నమోదైందంటే..

Government officer Bribery : ఇదీ.. కొందరి ప్రభుత్వ అధికారుల పనితనం, పుష్కలంగా జీతాలున్నా.. కోట్లలో లంచం సొమ్ము కూడబెట్టకుంటున్న వైనం

వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
హైదరాబాద్‌లో ఇల్లు కట్టాలంటే కొత్త రూల్స్.. 10 అంతస్తులు దాటితే..
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
తీపి తిన్నా షుగర్ పెరగదా? డయాబెటిస్ బాధితులకు బంపర్ గిఫ్ట్!
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
మగవాళ్లకు ఫ్రీ బస్ స్కీమ్.. ఆడవారికి నెలకు రూ.2వేలు.. ఎక్కడో..
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త బలవంతంతోనే సినిమాలకు గుడ్ బై చెప్పిందా?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
శని దోషంతో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఊరట ఎప్పటినుంచంటే..?
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
చేజేతులా ఛాన్సులు పోగొట్టుకున్న దర్శకులు వీడియో
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
అబూదాబీ BAPS హిందూ మందిరం సందర్శించిన యూఏఈ అధ్యక్షుడి సలహాదారు
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
ఫిబ్రవరిలో రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకుంటేనే.
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..
పూర్వీకులు అరటి ఆకునే ఎందుకు ఎంచుకున్నారు..?ఆ రహస్యాలు తెలిస్తే..