India – Pakistan Trade: భారత్‌ నుంచి షుగర్, కాటన్ దిగుమతులపై పాక్ ప్రధాని కీలక ప్రకటన

Pakistan PM Imran Khan: భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయాన్ని 24 గం.లు గడవకముందే పాకిస్థాన్ ఉపసంహరించుకోవడం తెలిసిందే.

India - Pakistan Trade: భారత్‌ నుంచి షుగర్, కాటన్ దిగుమతులపై పాక్ ప్రధాని కీలక ప్రకటన
India PM Narendra Modi - Pakistan PM Imran Khan
Follow us

|

Updated on: Apr 03, 2021 | 12:37 PM

భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక ప్రకటన చేశారు. భారత్ నుంచి షుగర్, కాటన్ దిగుమతి చేసుకోవాలన్న నిర్ణయాన్ని 24 గం.లు గడవకముందే పాకిస్థాన్ ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Pakistan PM Imran Khan) ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో ఎలాంటి వాణిజ్య సంబంధాలు చేపట్టబోమని ఆయన స్పష్టంచేశారు. కీలక మంత్రులతో సంప్రదింపుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు శనివారం వెల్లడించాయి.

పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారత్ నుంచి ఆ దేశంలోకి ఇప్పట్లో షుగర్, కాటన్ దిగుమతులు ఉండబోవని తేలిపోయింది. ప్రస్తుతం పాక్‌లో షుగర్ కొరత నెలకొనడంతో దాని ధరలు గణనీయంగా పెరిగాయి. అలాగే ఇతర వస్తువుల ధరలు కూడా మండిపోతున్నాయి. డిపాండ్-సప్లై మధ్య సమతౌల్యత తీసుకొచ్చేందుకు విదేశాల నుంచి తక్కువ ధరకు ఆ వస్తువులను దిగుమతి చేసుకోవడంపై దృష్టిసారించాలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులను ఇమ్రాన్ ఖాన్ ఆదేశించినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో ఎకనామిక్ కోఆర్డినేషన్ కమిటీ సిఫార్సులపై చర్చించిన తర్వాత పాక్ కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది.

భారత్ నుంచి దిగుమతులను నిరాకరించడంతో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్భణం మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ధరాఘాతంతో పాక్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించడం ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.

ఇది కూడా చదవండి..US Capitol: యూఎస్ క్యాపిటల్‌ భవనం వద్ద మళ్లీ అలజడి.. బారికేడ్లపై దూసుకెళ్లిన కారు.. ఓ అధికారి మృతి

Mrbeast Coffin Video: 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. యూట్యూబ‌ర్ స్టంట్‌.. చివరకు ఏమైందంటే..?‌

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ఒక లోన్ ఉన్నా.. మరో లోన్ కావాలా? ఇదిగో ఇలా ఈజీగా పొందొచ్చు..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
ప్రపంచ సుందరిగా టైటిల్ గెలిచిన సుందరికి అదృష్టం కలిసిరావట్లేదా ..
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
రాముడి ఫొటోలున్న ప్లేట్లలో బిర్యానీ అమ్మకం.. షాప్ యజమాని అరెస్ట్
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్