AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: టర్కియేలో భూకంపం.. తెల్లవారుజామున 6.2 తీవ్రతతో అల్లకల్లోలం..!

ఇదిలా ఉంటే, టర్కీలోని మధ్యధరా తీరప్రాంతంలోని మార్మారిస్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపానికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై

Watch: టర్కియేలో భూకంపం.. తెల్లవారుజామున 6.2 తీవ్రతతో అల్లకల్లోలం..!
Earthquakes
Jyothi Gadda
|

Updated on: Jun 03, 2025 | 8:27 AM

Share

టర్కీలో భూకంపం అలజడిని సృష్టించింది. టర్కీ సరిహద్దు ప్రాంతంలోని డోడెకానీస్ దీవుల సమీపంలో 6.2 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 23:17 UTCకి నమోదైన ఈ భూకంపం రోడ్స్ నుండి దాదాపు 18 కిలోమీటర్ల దూరంలో 68 కిలోమీటర్ల (42 మైళ్ళు) లోతులో సంభవించిందని EMSC తెలిపింది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. స్థానిక అధికారులు ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.. అనంతర ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నందున సంబంధిత అన్ని విభాగాల రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే, టర్కీలోని మధ్యధరా తీరప్రాంతంలోని మార్మారిస్ పట్టణంలో రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపానికి భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసే ప్రయత్నంలో ఏడుగురు గాయపడ్డారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మధ్యధర సముద్రంలో కేంద్రీకృతమై ఉన్న భూకంపం తెల్లవారుజామున 2.17 గంటలకు సంభవించింది. గ్రీకు ద్వీపం రోడ్స్‌తో సహా సమీప ప్రాంతాలలో కూడా దీని ప్రభావం కనిపించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
రెండో టెస్టుకు ముందు లంక జట్టులో 2 మార్పులు.. ఎందుకో తెలుసా?
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
పీఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు ఆగిపోతుంది.. ఈపీఎఫ్ఓ రూల్స్ ఇవే..
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్