అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..హైదరాబాద్‌కు చెందిన నలుగురు సజీవదహనం
కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు సజీవ దహనమయ్యారు. కారులో మంటలు చెలరేగడంతో తేజశ్విని, శ్రీవెంకట్ సహా వారి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కారు పూర్తిగా దగ్ధమవ్వడంతో ఎముకలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. సెలవులు ఉండటంతో డల్లాస్‌కు వెకేషన్‌కు వెళ్లిన ఆ కుటుంబం.. అట్లాంటాలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
వైరల్ వీడియోలు
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

