AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ సాంగ్ కి అమెరికన్ టెన్నిస్ స్టార్ డ్యాన్స్ ! వాహ్ !

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అలిసన్ రిస్కె ఓ బాలీవుడ్ సాంగ్ కి చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. వింబుల్డన్-2019 క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న ఆమె.. ఇటీవల ఈ పాటకు అత్యద్భుతంగాస్టెప్పులు వేసింది. మాజీ ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్, కెప్టెన్ ఆనంద్ రాజ్ కొడుకైన స్టీఫెన్ ఆనంద్ రాజ్ ని పెళ్లాడబోతున్న సందర్భంగా అలిసన్.. బాలీవుడ్ తో తనకున్న సంబంధాన్ని పంచుకుంది. ‘ బార్ బార్ దేఖో ‘ అనే హిందీ మూవీలోని ఓ పాటకు […]

బాలీవుడ్ సాంగ్ కి అమెరికన్ టెన్నిస్ స్టార్ డ్యాన్స్ ! వాహ్ !
Pardhasaradhi Peri
|

Updated on: Jul 22, 2019 | 3:15 PM

Share

అమెరికన్ టెన్నిస్ ప్లేయర్ అలిసన్ రిస్కె ఓ బాలీవుడ్ సాంగ్ కి చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. వింబుల్డన్-2019 క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్న ఆమె.. ఇటీవల ఈ పాటకు అత్యద్భుతంగాస్టెప్పులు వేసింది. మాజీ ఇండియన్ డేవిస్ కప్ ప్లేయర్, కెప్టెన్ ఆనంద్ రాజ్ కొడుకైన స్టీఫెన్ ఆనంద్ రాజ్ ని పెళ్లాడబోతున్న సందర్భంగా అలిసన్.. బాలీవుడ్ తో తనకున్న సంబంధాన్ని పంచుకుంది. ‘ బార్ బార్ దేఖో ‘ అనే హిందీ మూవీలోని ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను పోస్ట్ చేసింది. ఇది చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా .. ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. అలిసన్ కి కంగ్రాట్స్ చెప్పింది. కాగా- ఇటీవల సెరెనా విలియమ్స్ తో మూడు సెట్లలో జరిగిన క్వార్ట్రర్ ఫైనల్స్ లో తాను ఓడిపోవడాన్ని అలిసన్ జీర్ణించుకోలేకపోతోంది.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ