నేటి నుంచి వెయిటింగ్ లిస్ట్ బుకింగ్ ప్రారంభం.. రూల్స్ ఇవే..

లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు కాస్త ఊరటను కల్పిస్తూ.. ఈ నెల 12 నుంచి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిల్లో ఇప్పటివరకూ కేవలం టికెట్ కన్ఫామ్‌ అయిన వారు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. అయితే ఈ నెల 22 నుంచి ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పిన రైల్వే శాఖ తెలిపింది. దీని కోసం టిక్కెట్ల బుకింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. కాగా, వెయిటింగ్ లిస్టు బుకింగ్ ప్రక్రియ […]

నేటి నుంచి వెయిటింగ్ లిస్ట్ బుకింగ్ ప్రారంభం.. రూల్స్ ఇవే..
Follow us

|

Updated on: May 15, 2020 | 6:01 PM

లాక్‌డౌన్‌ వేళ ప్రజలకు కాస్త ఊరటను కల్పిస్తూ.. ఈ నెల 12 నుంచి రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక వీటిల్లో ఇప్పటివరకూ కేవలం టికెట్ కన్ఫామ్‌ అయిన వారు మాత్రమే ప్రయాణించేందుకు అనుమతినిచ్చారు. అయితే ఈ నెల 22 నుంచి ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్టు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పిన రైల్వే శాఖ తెలిపింది. దీని కోసం టిక్కెట్ల బుకింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతుంది. కాగా, వెయిటింగ్ లిస్టు బుకింగ్ ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

  • త్రీ టైర్ ఏసీ, ఏసీ చైర్ కార్లలో వెయిటింగ్ లిస్టు వరకూ బుక్ చేసుకోవచ్చు
  • 1ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లలో 20 W/L వరకు బుక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది
  • 2ఏసీలో 50 W/L, అలాగే స్లీపర్ క్లాస్‌లో 200 వెయిటింగ్ లిస్టు వరకూ టికెట్లు బుక్ చేసుకోవచ్చు
  • టికెట్ కన్ఫామ్‌ అయిన ప్రయాణీకులు ఎవరైనా.. క్యాన్సిల్ చేసుకుంటే వెయిటింగ్ లిస్టు వారికి టికెట్ కన్ఫామ్‌ అవుతుంది
  • RAC ఉండదు

Read This: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటింటికీ వైద్య పరీక్షలు..

Latest Articles