కోహ్లీ డూప్.. ఫొటో షేర్ చేసిన పాక్ క్రికెటర్.. ఇంతకు ఆయనెవరంటే..!

మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉంటారని అంటుంటారు. వారు ఎప్పుడు ఎలా తారసపడతారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మన భారత టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది కాబట్టి. ఇప్పటికే విరాట్ డూప్ ఒకరు టిక్ టాక్‌లో పెద్ద ఫేమస్ అయిపోగా.. ఇప్పుడు మరొకరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. దీని గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ట్విట్టర్ వేదికగా ఓ […]

కోహ్లీ డూప్.. ఫొటో షేర్ చేసిన పాక్ క్రికెటర్.. ఇంతకు ఆయనెవరంటే..!
Follow us

|

Updated on: May 23, 2020 | 8:27 PM

మనిషిని పోలిన మనుషులు ఈ భూమి మీద ఏడుగురు ఉంటారని అంటుంటారు. వారు ఎప్పుడు ఎలా తారసపడతారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. మన భారత టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరుగుతోంది కాబట్టి. ఇప్పటికే విరాట్ డూప్ ఒకరు టిక్ టాక్‌లో పెద్ద ఫేమస్ అయిపోగా.. ఇప్పుడు మరొకరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

దీని గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. అది కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. టర్కిష్ టీవీ సిరీస్ ‘డిరిలిస్: ఎరుతుగ్రుల్’లోని ఓ యాక్టర్‌ అచ్చం కోహ్లీలాగే కనిపించడంతో.. అతడు ఆ పిక్చర్‌ను ఫోటో తీసి.. కోహ్లీని ట్యాగ్ చేసి ఓ ట్వీట్ చేశాడు. ‘బ్రదర్ ఇది నువ్వేనా.. నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నానని’ పేర్కొన్నాడు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు