Viral Video: చేపలు పడుతూ.. బోటింగ్‌ చేసిన రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. వీడియో

Updated on: Sep 30, 2021 | 5:03 PM

రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సెల్ఫ్ ఐసొలేషన్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయన పరివారంలో కొందరికి కరోనా సోకడంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు పుతిన్‌.

YouTube video player

రష్యా దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సెల్ఫ్ ఐసొలేషన్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయన పరివారంలో కొందరికి కరోనా సోకడంతో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు పుతిన్‌. సైబీరియా ప్రాంతంలో ఐసోలేషన్‌లో ఉన్న ఆయన అక్కడే ఉన్న నదిలో చేపలుపడుతూ, పచ్చిక బయళ్లలో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

 

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: పార్కు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‎లో మంటలు.. వైరలైన వీడియో

Attack On Posani House Live Video: ముదిరిన పవన్ వర్సెస్ పోసాని యవ్వారం అర్ధరాత్రి పోసాని ఇంటిపై రాళ్ల దాడి..(లైవ్ వీడియో)