100ఏళ్ల చరిత్రలో ఇదే ఫస్ట్‌టైమ్‌..!ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం..: USA Floods Video.

Updated on: Aug 24, 2021 | 9:11 PM

అమెరికా ఈశాన్య తీరంపై హెన్రీ తుపాను విరుచుకుపడుతోంది. భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు...

Loading...
Unable to load recommendations.
Follow Us