మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన మత మార్పిడి వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. తన భార్య ఉషా చిలుకూరి హిందూ మతం నుంచి క్రైస్తవంలోకి మారాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ వ్యాఖ్యలను ఒక భారతీయ సంతతి యువతి ప్రశ్నించింది. ఇది అమెరికా విధానాలు, మత స్వేచ్ఛపై కొత్త చర్చను రేకెత్తించింది.
ఆధునిక దేశంగా పేరుగాంచిన అమెరికాలో మతం, పరమత సహనంపై తాజాగా చర్చ మొదలైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మత మార్పిడిని ప్రోత్సహిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆక్స్‌ఫర్డ్‌లో నిర్వహించిన దిస్ ఈజ్ ది టర్నింగ్ పాయింట్ కార్యక్రమంలో వాన్స్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాస్తవానికి, జేడీ వాన్స్ యూదు మతానికి చెందిన వారైనప్పటికీ, తర్వాత క్రైస్తవంలోకి మారారు. హిందువు అయిన తన భార్య ఉషా చిలుకూరి కూడా క్రైస్తవంలోకి మారాలని తాను అభిలషిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఒక ఉపాధ్యక్షుడే స్వయంగా మత మార్పిడి గురించి మాట్లాడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arha: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో అల్లు అర్హ లుక్ వైరల్
క్షణ క్షణం.. ఉత్కంఠ !! నెక్ట్స్ లెవల్ హర్రర్ ఫిల్మ్ !!
సమంతతో యాక్ట్ చేయను కారణం ఏంటంటే’ షాకిచ్చిన ప్రభాస్
ఆమె చేతిలో రూ.79 వేల బ్యాగు.. అది చూసి ఆర్డర్లు పెట్టేస్తున్న మహిళలు
అప్పు తీసుకుని ముఖం చాటేసిన ఫ్రెండ్స్.. మత్తు ఇంజెక్షన్‌తో కరీంనగర్ డాక్టర్ ఆత్మహత్య
