Viral Video : వామ్మో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును ఎత్తిపడేసింది! వీడియో
సాధారణంగా సుడిగాలులు రావడం చూసుంటాం. అయితే మనం రియాలిస్టిక్‌గా చూసిన సుడిగాలులకు.. హాలీవుడ్ సినిమాల్లో చూసే సుడిగాలులకు చాలా తేడా ఉంటుంది.
సాధారణంగా సుడిగాలులు రావడం చూసుంటాం. అయితే మనం రియాలిస్టిక్‌గా చూసిన సుడిగాలులకు.. హాలీవుడ్ సినిమాల్లో చూసే సుడిగాలులకు చాలా తేడా ఉంటుంది. హాలీవుడ్ చిత్రాల్లో చూసే సుడిగాలులలో జంతువులు, చెట్లు అన్ని కొట్టుకుపోవడం చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం చాలా అరుదు. కానీ అంతటి సుడిగాలి నిజంగానే జనావాసంలో కనిపించింది. వేగంగా వీస్తున్న గాలితో ఎదురుగా అసలేం కనిపించకుండా పోయింది. ఏకంగా ఓ ట్రక్కును సైతం ఎత్తి పడేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. రాక్షస సుడిగాలి.. ట్రక్కును బోల్తా పడేసింది.
మరిన్ని ఇక్కడ చూడండి: RBI Scholarship: ఆర్‌బీఐ స్కాలర్‌షిప్.. నెలకు రూ.40 వేలు.. వీడియో
BSP MLA Ram Bhai: లంచం తీసుకుంటే తప్పేముంది.. బీఎస్పీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. వీడియో వైరల్
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

