డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

Updated on: Apr 29, 2022 | 8:49 AM

వియత్నాం లోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో 2,073.5 అడుగుల పొడవైన గాజు వంతెన .. ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. ఇది స్థానికులు, పర్యాటకుల సందర్శన కోసం త్వరలో అందుబాటులోకి రానుంది.

వియత్నాం లోని ఉత్తర హైలాండ్స్ టౌన్ మోక్ చౌలో 2,073.5 అడుగుల పొడవైన గాజు వంతెన .. ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా నిలవనుంది. ఇది స్థానికులు, పర్యాటకుల సందర్శన కోసం త్వరలో అందుబాటులోకి రానుంది. ‘బాచ్ లాంగ్’ పేరుతో ఉన్న వంతెన వియత్నాంలో జాతీయ సెలవు దినం అయిన ఏప్రిల్ 30న పునరేకీకరణ దినోత్సవం నాడు ప్రజల కోసం తెరవబడుతోంది. సోన్ లా ప్రావిన్స్‌లోని మోక్ చౌ ఐలాండ్ టూరిస్ట్ ఏరియా అధికారులు.. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెనగా అధికారిక గుర్తింపు కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు వివరాలు సమర్పించినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ.. చైనాలోని హునాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జియాజీ గ్రాండ్ కాన్యన్‌పై 1,410.7 అడుగుల పొడవైన గాజు వంతెన పేరున ఈ రికార్డు ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!

జక్కన్న, మహేష్ మూవీలో.. హీరోయిన్ గా సచిన్ కూతురు !!

Loading...
Unable to load recommendations.
Follow Us