అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనత:Indian Woman fly in space video.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ’ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Birthday cake help video:చిరుత దాడినుంచి అన్నదమ్ముల ఇద్దరిని కాపాడిన బర్త్డే కేక్..! వైరల్ అవుతున్న వీడియో.
Loading...
Unable to load recommendations.
Follow Us
