Viral Video: అడవిలో అమ్మాయిలు.. అన్నీ వదిలేసి హాయిగా.. వీడియో
ఈ ప్రపంచంలో ఏది బోర్ కొట్టినా... ప్రకృతి ఎప్పుడూ బోర్ కొట్టదు. అందుకే ఆస్ట్రేలియాకు చెందిన జూలియా, ఎనస్తేసియా అనే ఇద్దరు సిస్టర్స్ అడవిలోనే ఇల్లు నిర్మించుకుని ప్రకృతి ఒడిలో హాయిగా జీవిస్తూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు.
ఈ ప్రపంచంలో ఏది బోర్ కొట్టినా… ప్రకృతి ఎప్పుడూ బోర్ కొట్టదు. అందుకే ఆస్ట్రేలియాకు చెందిన జూలియా, ఎనస్తేసియా అనే ఇద్దరు సిస్టర్స్ అడవిలోనే ఇల్లు నిర్మించుకుని ప్రకృతి ఒడిలో హాయిగా జీవిస్తూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నారు. ఆస్ట్రేలియా ఈస్ట్ కోస్ట్ వైపున బండ్జాలంగ్ కౌంటీ ఉంది. అక్కడో అడవి, జలపాతం, సెలయేర్లు, కొండలు ఉన్న చల్లటి ప్రాంతాన్ని వీరు ఎంచుకున్నారు. అక్కడే ఓ చెక్క ఇల్లు కట్టించుకున్నారు. ఆ తర్వాత రీ-జెనరేటివ్ ఫామ్ ఏర్పాటు చేశారు. ఆ ఫామ్ ద్వారా వీరు మేకలు, కోళ్లు, బాతులు వంటి వాటిని పెంచుతున్నారు. అలాగే… అక్కడే వ్యవసాయం చేస్తూ… హాయిగా జీవిస్తున్నారు. అడవుల్ని కాపాడుతూ… పక్షులు, జంతువుల సంఖ్యను పెంచాలి అన్నదే వీరి లక్ష్యం. తమ తర్వాత వచ్చే తరాల వారికి ఇలాంటి జీవన విధానం అలవాటు చేసేందుకే తాము ఈ మార్గం ఎంచుకున్నామంటున్నారు జూలియా సిస్టర్స్.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యువతి డాన్స్.. అదిరిందిగా..! వీడియో
భారత ఆర్మీలోకి త్రిశూల్, వజ్ర.. ఇక చైనా సైనికులకు చుక్కలే.. వీడియో
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

