పెళ్లికాని అబ్బాయిలకు షాక్ .. అక్కడి అమ్మాయిలు అలా డిసైడయ్యారట.. వీడియో
పెళ్లికాని ప్రసాద్‌లకు చైనా అమ్మాయిలు షాకిస్తున్నారు. చైనాలో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు 50 శాతం మంది మహిళలు ఇంకా పెళ్లి చేసుకోలేదు.
పెళ్లికాని ప్రసాద్‌లకు చైనా అమ్మాయిలు షాకిస్తున్నారు. చైనాలో పెళ్లికాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు 50 శాతం మంది మహిళలు ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీనికి కారణం ఏంటన్నదానిపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో విస్తూపోయే విషయాలు తెలిశాయి… చైనాలో పెళ్లి పట్ల అక్కడి మహిళల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఓ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం 2వేల 905 మంది పెళ్లికాని వాళ్లు ఉన్నారు. వారి వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిలో దాదాపు 44 శాతం మంది మహిళలు పెళ్లి గురించి ఆలోచించడం లేదట. అంతేకాదు 25 శాతం పురుషులు కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదని తెలిసింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: అడవిలో అమ్మాయిలు.. అన్నీ వదిలేసి హాయిగా.. వీడియో
Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్‌పై యువతి డాన్స్.. అదిరిందిగా..! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos