Russian President Vladimir Putin Live: పుతిన్ రక్త చరిత్ర.. ఏకఛత్రాధిపత్య కాంక్షనే తొలి ప్రమాద సంకేతం.. (లైవ్ వీడియో)

|

Mar 01, 2022 | 11:06 AM

Russian President Vladimir Putin Biography: రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ( Russia Ukraine War) ఈ రెండు దేశాలపైనే కాకుండా భారతదేశంతో(India) సహా అనేక ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఇక్కడ ఉత్తరాఖండ్‌లోని(uttarakhand) హరిద్వార్‌లోని(haridwar) పరిశ్రమలపై సంక్షోభ మేఘాలు కమ్ముకున్నాయి