పేలుళ్లతో దద్దరిల్లిపోతున్న కాబూల్..!చిక్కుకున్న పెద్ద సంఖ్యలో జనం.. :Massive Explosion In Kabul airport live video.

|

Aug 30, 2021 | 1:07 PM

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మరోసారి పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌లో వరుస పేలుళ్లలో వణికిపోతున్నారు జనం. ఎయిర్‌పోర్ట్‌లో పేలుళ్ల ఘటనను మరవకముందే మరో పేలుడు జరిగింది. తాజా పేలుళ్లలో పెద్ద సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు....

Follow us on