Viral Video: అక్కడన్నీ రాక్షస వివాహాలే.. నచ్చిన అమ్మాయిని ఎత్తుకు పోయి పెళ్లి చేసుకొటమే.. వీడియో
ఇండోనేషియాలో ఓ దురాచారం ఇంకా అమల్లో కొనసాగుతోంది...అక్కడి మారుమూల దీవి సుంబాలో ఓ పాడు ఆచారం అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది.
ఇండోనేషియాలో ఓ దురాచారం ఇంకా అమల్లో కొనసాగుతోంది…అక్కడి మారుమూల దీవి సుంబాలో ఓ పాడు ఆచారం అక్కడి యువతుల పాలిట శాపంగా మారింది. అక్కడి యువకులకు ఏ పెళ్లికాని యువతి కనపడినా, వారి అంగీకారం లేకుండానే కిడ్నాప్ చేసుకొని పెళ్లి చేసుకోవడమే ఆ ఆచారం. తాజాగా ఇలా యువతులను ఎత్తుకెళ్తున్న యువకుల వీడియోలు నెట్ వైరల్ కావడంతో ఆ దేశ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. వధువును కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకునే ఈ ఆచారాన్ని కవిన్ టాంగ్ కాప్ అంటరట…ఇది సుంబా ద్వీపంలో వివాదాస్పద ఆచారంగా వస్తోంది… ఇందులో ఒక అబ్బాయి.. ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లిపోవచ్చు.
మరిన్ని ఇక్కడ చూడండి: కేటీఆర్ పెద్దమనసు.. ఆమెకు ఉద్యోగం.. వెనువెంటనే ఉత్తర్వులు.. వీడియో
Viral Video: కన్న తండ్రి కూతరు పై చేసిన పైశాచికానీ చూస్తూ ఎంజాయ్ చేసిన తల్లి.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

