Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్, రష్యా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలోనే.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్, రష్యా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలోనే.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శనివారం ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో శనివారం మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు. ఫొరంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి మాట్లాడిన మెలోని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా వంటి దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

