Viral Video: షోలేలోని జబ్ తక్ హై జాన్ పాటకు స్టెప్పులు వేసిన ఇరాన్ మహిళ.. ( వీడియో )
1975 నాటి బాలీవుడ్ మూవీ షోలేలోని జబ్ తక్ హై జాన్ జానే జహన్ పాటకు ఇరాన్ మహిళ స్టెప్పులేసిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. మూడు భాగాలుగా ఉన్న ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ షేర్ చేశారు...
మరిన్ని వీడియోలు ఇక్కడ చూడండి: Washing Machine Exploded: వంట గదిలో భారీ శబ్దం.. ఉన్నట్టుండి పేలిన వాషింగ్ మెషన్.. ( వీడియో )