Viral Video: అబ్బాయిగా మారిన అమ్మాయి.. ఎందుకో తెలిస్తే..! వీడియో

|

Oct 21, 2021 | 9:17 AM

ఆ అమ్మాయికి మ్యూజిక్‌ అంటే ప్రాణం.. మ్యూజిక్‌ నేర్చుకోడానికి ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన మ్యూజిక్‌ బాండ్‌లో చేరింది. అసలు విషయం బయటపడే సరికి అందరికీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ఆ అమ్మాయికి మ్యూజిక్‌ అంటే ప్రాణం.. మ్యూజిక్‌ నేర్చుకోడానికి ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన మ్యూజిక్‌ బాండ్‌లో చేరింది. అసలు విషయం బయటపడే సరికి అందరికీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగింది? ఆ అమ్మాయి ఏం చేసింది? ఎందుకు? ఎవరికి క్షమాపణ చెప్పిందో తెలుసుకుందాం… చైనాకు చెందిన 13 ఏళ్ల ఫు జియువాన్ అనే బాలిక.. మ్యూజిక్‌ అంటే ఇష్టంతో అబ్బాయిగా అవతారం ఎత్తింది. తనని తాను అబ్బాయిగా పరిచయం చేసుకుంటూ ప్రముఖ యూఎన్‌జీ యూత్ క్లబ్‌ సంస్థ మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరింది. అయితే బ్యాండ్‌ ట్రైనింగ్‌లో భాగంలో పలు వీడియో పర్ఫార్మెన్స్‌లను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది. దీంతో ఫు జియువాన్‌ అబ్బాయి కాదని.. అమ్మాయి అని యూఎన్‌జీ యూత్‌ క్లబ్‌ అభిమానులు, నెటిజన్లకు తెలిసిపోయింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: కిలాడీ డాగ్‌… ఏం చేసిందో చూస్తే నవ్వాపుకోలేరు.. వీడియో

Apple Watch: యాపిల్ వాచ్ 8 సిరీస్ ప్రత్యేకతలు ఏంటి? లాంఛ్ ఎప్పుడు? వీడియో

Follow us on