Glass Bridge: హాట్ టాపిక్‌గా మారిన చైనా లో మరో అద్భుత కట్టడం…!! తప్పక చూడాల్సిందే… ( వీడియో )

|

Mar 29, 2021 | 8:22 AM

చైనాలో ఇప్పటికే ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. తాజాగా అక్కడి మరో కట్టడం ప్రపంచ దేశాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లో నిర్మించిన ‘రూయి’ అనే వంతెన ప్రజలను అబ్బురపరుస్తోంది.

Follow us on