Weekend Hour With Murali Krishna: యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌పై రాజకీయ దుమారం..

|

Jul 16, 2023 | 7:03 PM

యూనిఫామ్‌ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి) దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దేశ వ్యాప్తంగా కొన్ని పార్టీలు ఈ కోడ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు బిల్లు పాస్‌ అవుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది..