Viral Video: క్యాష్‌బాక్స్ నుంచి డబ్బులు తీస్తుండగా ఊహించని సీన్.. కనిపించింది చూడగా
బ్యాంక్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసింది ఓ నాగుపాము. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి. లేట్ ఎందుకు ఓ సారి లుక్కేయండి. ఆ వీడియో చూసేయండి.
ఆ రోజు బ్యాంక్‌లో ఎప్పటిలానే క్యాష్ బాక్స్‌లను సిద్దం చేశారు. ఏటీఎంలో క్యాష్ నింపేందుకు ఫుల్ సెక్యూరిటీతో బాక్స్‌లలో నుంచి డబ్బును తీస్తున్నారు. ఈలోగా ఓ క్యాష్ బాక్స్ ఓపెన్ చేయగా.. బ్యాంక్ సిబ్బందితో పాటు అందరూ షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని భండారా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఏటీఎంలో డబ్బులు నింపేందుకు తీసుకొచ్చిన క్యాష్ బాక్స్‌ను ఒక్కసారిగా ఓపెన్ చేయగా.. దెబ్బకు బ్యాంక్ సిబ్బంది షాక్ అయ్యారు. బుసలు కొడుతూ నాగుపాము బయటకు రావడంతో.. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు బ్యాంక్ సిబ్బంది. పామును బ్యాంక్ ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
ఇది చదవండి:
మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..
ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్..
బాబోయ్.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

