చిన్నా పిల్లాడిలా ఆ ఏడుపు ఏంటి..?? టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.! వీడియో

|

Aug 20, 2021 | 7:44 AM

టీకా వేసుకునేందుకు వ్యాక్సిన్‌ సెంటర్‌కు వచ్చిన ఓ యువకుడు.. ముందుగా ఎంతో ధైర్యంగా డాక్టర్‌ ముందు కూర్చున్నాడు. ఇక వెంటనే మహిళా డాక్టర్‌.. టీకాను ఇంజెక్షన్‌లోకి ఎక్కించింది.

టీకా వేసుకునేందుకు వ్యాక్సిన్‌ సెంటర్‌కు వచ్చిన ఓ యువకుడు.. ముందుగా ఎంతో ధైర్యంగా డాక్టర్‌ ముందు కూర్చున్నాడు. ఇక వెంటనే మహిళా డాక్టర్‌.. టీకాను ఇంజెక్షన్‌లోకి ఎక్కించింది. ఆ తర్వత యువకుడి చేతికి వ్యాక్సిన్‌ వేయబోయింది. ఇక అప్పటి వరకు సైలెంట్‌ ఉన్న యువకుడి.. ఒక్కసారిగా గట్టి అరుస్తూ.. ఏడ్చేశాడు. ఇక ఇంజెక్షన్‌ ఇచ్చిన ఆ డాక్టర్‌ ఒక్కసారిగా షాక్‌ అయింది. చిన్నపిల్లాడి యువకుడు ఏడ్చిన తీరు చూసి.. వ్యాక్సిన్‌ సెంటర్‌లో ప్రతి ఒక్కరు తెగ నవ్వుకున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. తనని విడిపించమంటూ ఆర్తనాదాలు..!! వీడియో

Benefits Of Coriander Leaves: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?? అయితే చెక్ పెట్టండిలా.. వీడియో