Karnataka: మగధీర స్టోరీ చెప్పి NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి..
కన్నేసిన మహిళను లోబర్చుకునేందుకు కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం ఓ యోగా టీచర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి NRI మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మన ఇద్దరికీ పూర్వ జన్మలో సంబంధం ఉంది. మనది దైవిక ప్రేమ.. అంటూ ఓ యోగా ట్రైనర్ ఎన్ఆర్ఐ మహిళను లోబరుచుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగళూర్‌లోనే జరిగిన ఈ ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కన్నేసిన మహిళను లోబర్చుకునేందుకు కేటుగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం ఓ యోగా టీచర్ కల్లబొల్లి కబుర్లు చెప్పి NRI మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మన ఇద్దరికీ పూర్వ జన్మలో సంబంధం ఉంది. మనది దైవిక ప్రేమ.. అంటూ ఓ యోగా ట్రైనర్ ఎన్ఆర్ఐ మహిళను లోబరుచుకున్నాడు. కర్ణాటకలోని చిక్కమగళూర్‌లోనే జరిగిన ఈ ఘటనఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ నివ్వెరపోయే విషయాలు బయటపెట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వైరల్ వీడియోలు
Latest Videos