Viral Video: స్మశానంలో అస్థిపంజరంతో మహిళ డాన్స్‌.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. వీడియో

|

Sep 16, 2021 | 8:14 PM

సహజంగా స్మశానం అన్న మాట వింటేనే భయమేస్తుంది. అటు వైపు వెళ్లాల్సొచ్చినా.. అటు చూడాలంటేనే భయపడతారు కొందరు. ఇక రాత్రుళ్లు అలాంటి పరిస్థితి వస్తే గజగజా వణికిపోవాల్సిందే.

YouTube video player

సహజంగా స్మశానం అన్న మాట వింటేనే భయమేస్తుంది. అటు వైపు వెళ్లాల్సొచ్చినా.. అటు చూడాలంటేనే భయపడతారు కొందరు. ఇక రాత్రుళ్లు అలాంటి పరిస్థితి వస్తే గజగజా వణికిపోవాల్సిందే. అలా స్మశానం మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ తెల్లని ఆకారంలో ఏదైనా కనిపిస్తే ఎలా ఉంటుంది? యుకెలోని హల్ సిటీలో యాజిటీజ్ అలాంటి దృశ్యమే కనిపించింది. ఇక్కడ బాటసారులు స్మశానవాటికలో సన్యాసిని నృత్యం చేయడం, అస్థిపంజరంతో ఆడుకోవడం చూసి ఖంగుతిన్నారు. స్మశానం అంటేనే అందరూ భయపడతారు. రాత్రి పూట పని ఉండి అటు వైపు వెళ్లాల్సి వచ్చిందటే భయంతో వణికిపోతారు. తప్పదనుకుంటే ఎవర్నైనా తోడు తీసుకెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు అక్కడ అస్థిపంజరంతో డాన్స్‌ చేస్తున్నట్లుగా ఏదైనా ఆకారం కనిపించిందనుకోండి ఎలా ఉంటుంది? గుండె ఆగినంత పని అవుతుంది కదా యుకెలోని హల్ సిటీలో సేమ్‌ అలాంటి సీనే కనిపించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రక్తం చిమ్ముతున్న రాయి.. అసలు విషయం తెలిస్తే షాక్‌.. వీడియో

Ek Number News: ఆ జాతరలో ముండ్ల కుప్పే పూల పాన్పు, ఈతాపకు వినాయకుల నిమజ్జనం ఆక్కడనే.. వీడియో