రైలు ఎక్కుతూ జారిపడ్డ మహిళ.. అంతలోనే ఇలా.. అలర్ట్ అయ్యిన తోటి ప్రయాణికులు..:Viral video.

|

Aug 21, 2021 | 9:07 AM

కదిలే రైలును ఎక్కవద్దని.. అలాగే దిగొద్దంటూ తరచూ రైల్వే శాఖ నిత్యం ప్రచారం చేస్తూనే ఉంటుంది. కానీ చాలా మంది ప్రయాణికులు అలాంటి సూచనలు, సలహాలను పట్టించుకోకుండా ప్రమాదంలో పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి...

Follow us on