అగ్నిపర్వతంపై పిజ్జా వండితే ఎలా ఉంటుందో తెలుసా ?? అయితే ఈ వీడియోచూడండి
అగ్నిపర్వతం మీద పిజ్జా వండటమేంటి అనుకుంటున్నారా? నిజమే మరి, ఎవరైనా వంట చేయడానికి కట్టెల పొయ్యికానీ, స్టవ్ లేదా కొన్ని ప్రత్యేకమైన వంటలు చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ లాంటివి వాడతారు. కానీ ఇక్కడ ఓ మహిళ ఏకంగా అగ్నిపర్వతంపైన వంటచేసింది. పైగా అక్కడే కూర్చుని లొట్టలేసుకుంటూ ఆరగించింది.
అగ్నిపర్వతం మీద పిజ్జా వండటమేంటి అనుకుంటున్నారా? నిజమే మరి, ఎవరైనా వంట చేయడానికి కట్టెల పొయ్యికానీ, స్టవ్ లేదా కొన్ని ప్రత్యేకమైన వంటలు చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ లాంటివి వాడతారు. కానీ ఇక్కడ ఓ మహిళ ఏకంగా అగ్నిపర్వతంపైన వంటచేసింది. పైగా అక్కడే కూర్చుని లొట్టలేసుకుంటూ ఆరగించింది. అందుకు సంబంధించని వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి కోసం బోరు తవ్వితే.. నిప్పు ఎగసిపడింది
Kalki 2898 AD: మళ్లీ మనోడే నెంబర్ 1.. అట్లుంటది ప్రభాస్‌తోని
Bro Trailer: దుమ్ములేపుతున్న బ్రో ట్రైలర్ వింటేజ్ పవన్ ఈజ్ బ్యాక్
Prabhas: కాలి నొప్పితో.. నడవలేకపోతున్న ప్రభాస్
Baby: టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసిన బేబీ 50కోట్లకు పైగా వసూళ్లు…
Loading...
Unable to load recommendations.
Follow Us
