Woman – Lion: ఏం ధైర్యం తల్లీ నీది.. సింహాన్ని చంటిపిల్లాడిలా ఎత్తుకెళ్తోంది..! వణుకు పుట్టిస్తున్న వీడియో..
సింహం ఎంతటి క్రూర మృగమో అందరికీ తెలిసిందే. సింహ గర్జనకే భయంతో వణుకుపుడుతుంది. అలాంటిది ఓ మహిళ సింహాన్ని చంటిపిల్లాడిని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని తీసుకెళ్తోంది...
సింహం ఎంతటి క్రూర మృగమో అందరికీ తెలిసిందే. సింహ గర్జనకే భయంతో వణుకుపుడుతుంది. అలాంటిది ఓ మహిళ సింహాన్ని చంటిపిల్లాడిని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని తీసుకెళ్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వణుకు పుట్టిస్తోంది. ఈ వీడియోలో ఓ మహిళ సింహాన్ని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వీధిలో మోసుకుంటూ వెళ్తుంది. అయితే సింహం మాత్రం ‘స్కూలుకి వెళ్లమంటే నేను వెళ్లనని మారాం చేసే పసి పిల్లాడిలా ఆమె చేతుల్లోంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 10వేలమందికి పైగా వీక్షించి లైక్ చేశారు. అంతేకాదు వీడియో చూసిన నెటిజన్లు ‘షాకింగ్’, ‘వండర్ వుమెన్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

